దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా అరెస్ట్.. ఇండస్ట్రీకి రూ.22 వేల కోట్ల నష్టం

నగర కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. హిట్, కుబేరా, హరిహరవీరమల్లు, పైరసీ పై దర్యాప్తు చేశాం. తెలుగు సహా ఇతర భాషల సినిమాలు పైరసీ చేశారు నేరగాళ్లు.