దసరా ఉత్సవాలు 2025: గద్వాలలో రూ.5,55,55,555తో అమ్మవారి అలంకరణ

గద్వాల టౌన్‌, వెలుగు : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గద్వాలలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శుక్రవారం ధనలక్ష్మీ అవతారంలో దర్శనమిచ్చారు.