దసరా సెలవు మార్చాలని.. ఇయ్యాల (సెప్టెంబర్ 29) బొగ్గు గనులపై ధర్నాలకు ఏఐటీయూసీ పిలుపు
కోల్బెల్ట్, వెలుగు: దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వస్తున్నందున్న దసరా సెలవు తేదీని సింగరేణిలో మార్చాలని బీఎంఎస్స్టేట్ప్రెసిడెంట్యాదగిరి సత్తయ్య, సింగరేణి గుర్తింపు సంఘం
