ధనుర్మాసం రెండో పాశురం.. ఇది చదివిన వారికి కోటిజన్మల పుణ్యం..!

విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసంలో భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధం 'తిరుప్పావై'ని చదవడం ఆనవాయితీ. తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం అని అర్థం. ధనుర్మాసంలో రెండో రోజు పఠించాల్సిన పాశురం తెలుసుకుందాం. .