నాగేశ్వరమ్మకు కీర్తి చక్ర అవార్డు

మండలంలోని పెద్దబోదనం ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా విధులు నిర్వహిస్తున్న మారంరెడ్డి నాగేశ్వరమ్మ కవితలు రాయడంలో ప్రతిభ కనబరిచి కీర్తిచక్ర పురస్కారం అవార్డు అందుకున్నారు.