నిజమైన ప్రశాంత్ కిషోర్ జోస్యం.. తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. ముందే ఊహించిన పీకే!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ సునామీ సృష్టిస్తున్నారు. ఇన్నాళ్లూ డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ప్రభుత్వం మారగా.. ఇప్పుడు మూడో పార్టీ గెలవబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాజాగా వెలువడుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ 107 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా.. ఆయన ముందే గెలుస్తారని ప్రశాంత్ కిషోర్ ముందుగానే అంచనా వేశారు. ఏడు నెలల క్రితమే విజయం గెలుపు ఖాయమంటూ వివరించగా.. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆపూర్తి వివరాలు మీకోసం.