నిజాంసాగర్ కు వరద ఉధృతి.. 17 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్ట్​కు వరద ఉధృతి పెరిగింది. ఆదివారం ఇన్​ ప్లో 1,20,464 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్​17 గేట్లు ఎత్తి దిగువకు 1,25.562 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.