నీట్ విద్యార్థులకు అలర్ట్.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

దేశ వ్యాప్తంగావున్న వైద్య కళాశాలలు, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ (బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ ఎంఎస్) కోర్సులు, బీఎస్సీ(నర్సింగ్)లో ప్రవేశాలకు ఈ నెల 3న నిర్వహించనున్న నీట్ యూజీ–2026 పరీక్షలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో ఏర్పా ట్లు పూర్తయ్యాయి.