నేడు మాడగడ సర్‌రైజ్‌ వద్ద యెగాంధ్ర వేడుకలు: కలెక్టర్‌

ఈనెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అరకులోయ మండలం మాడగడ సర్‌రైజ్‌ పాయింట్‌ వద్ద యోగాంధ్ర వేడుకలను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.