Celeste Amarilla vs Kylian Mbappe: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) మ్యాచ్‌లో పరాగ్వేపై ఫ్రాన్స్ 1–0 తేడాతో విజయం సాధించినప్పటి నుంచి.. ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాప్పే (Kylian Mbappe), పరాగ్వే మహిళా సెనేటర్ సెలెస్టే అమరిల్లా మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.