నేను అడుక్కోవడమేంటి? ట్రంప్‌కు మెలొనీ స్ట్రాంగ్ కౌంటర్

నాతో ఫొటో కోసం ఇటలీ పీఎం మెలొనీ ప్రాధేయపడిందని ట్రంప్ అన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆమె.. అవన్నీ కట్టుకథలు.. నేను అడుక్కోవడమేంటి? అంటూ మండిపడింది.