నబీన్ పర్యటనతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు..ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. అది కేవలం రాజకీయాలకే పరిమితమైందన్నారు. మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు.