న్యూఇయర్ వేళ జొమాటో, బ్లింకిట్ రికార్డు.. ఒక్క రోజే అన్ని లక్షలకు పైగా ఆర్డర్‌లు

కొత్త సంవత్సరం వేడుకల వేళ జొమాటో, బ్లింకిట్ సేల్స్ దుమ్ము రేపాయి. ఒక్కరోజే బ్లింకిట్, జొమాటోలో దేశవ్యాప్తంగా 75 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చాయి.