'న్యాయమే గెలిచింది'.. నేషనల్ హెరాల్డ్ కేసుపై ఖర్గే కీలక వ్యాఖ్యలు
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట లభించడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే స్పందించారు. నేషనల్ హెరాల్డ్ కేసును రాజకీయ దురుద్దేశంతోనే వేశారని అన్నారు.