నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించండి..కలెక్టరేట్ ఎదుట గ్రామస్తుల ధర్నా

కరీంనగర్ టౌన్, వెలుగు: గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు సోమవారం కరీంనగర్​ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.