నాలుగు లేబర్ కోడ్స్‌‌‌‌ రద్దు చేయాల్సిందే..

కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్స్​కు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్​జిల్లాలోని పలు మండలాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనలు నిర్వహించారు.