వాస్తవాలను తొక్కిపెట్టి నామినేషన్ సమర్పించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపొందిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సోమవారం హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు.