నా భర్తను విడుదల చేయండి, ఒక్కసారి మాట్లాడనివ్వండి: సుప్రీం కోర్టుకు వాంగ్‌చుక్ భార్య

లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ కోసం జరిగిన నిరసనల తర్వాత సోనమ్ వాంగ్చుక్ను ఎన్ఎస్ఏ కింద పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన భార్య గీతాంజలి తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన భర్తను విడుదల చేయాలని కోరారు. ఎన్ఎస్ఏ ప్రయోగంపై ప్రశ్నిస్తూ.. పోలీసులు అజెండాతో పని చేస్తున్నారని ఆరోపించారు. తన భర్త ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. మాట్లాడే హక్కును కోరారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.