పాకిస్థాన్ సొంత ప్రయత్నాలు చేస్తోంది.. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదుః ఇరాన్

అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ కోసం జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు నిలిచిపోయాయి. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన చర్చల్లో పాల్గొనడానికి ఇరాన్ ఖచ్చితంగా నిరాకరించిందని 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' కథనం పేర్కొంది. ఆ కథనం ప్రకారం, అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్థాన్‌తో సహా ప్రాంతీయ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు నిష్ఫలమవుతున్నాయి.