పంచాయతీ ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్.. సెల్ టవర్ ఎక్కిన సర్పంచ్ అభ్యర్థి
రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మెదక్ (Medak) జిల్లా చేగుంట (Chegunta) మండలం నార్సింగి పరిధిలోని పెద్ద తండా (Pedda Thanda)లో ఓ సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.