పట్టణ తీర్పు.. హస్తం వైపే.. కాంగ్రెస్‌కే పట్టం కట్టిన ఓటర్లు

నల్గొండ కార్పొరేషన్‌తో పాటు సూర్యాపేట జిల్లాల్లో మున్సిపాలిటీలను, కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన జిల్లాలో మరోసారి తిరుగులే ని విజయాన్ని సొంతం చేసుకుంది. పల్లెల్లోనే గాక, పట్టణ ఓటర్లు సైతం కాంగ్రెస్‌కు పట్టం కట్టారు.