పెట్టుబడుల గ్రౌండింగ్ స్పీడప్

రాష్ట్రానికి వెల్లువలా వస్తున్న పెట్టుబడులను సత్వరమే కార్యరూపంలోకి తెచ్చేందుకు (గ్రౌండింగ్) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో రూ.8.81 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.