పెట్రోల్ రేట్ తో సెంట్రల్ గవర్నమెంట్ దోపిడీ..బీజేపీ, బీఆర్ఎస్కు ఓట్లేస్తే మోరిలో వేసినట్లే : టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్

ప్రధానిగా మన్మోహన్​సింగ్​ కేంద్రంలో లీటర్​ పెట్రోల్​ రూ.60కి లభించిందని,  క్రూడ్​ ఆయిల్​ ధర తగ్గినా.. మోడీ సర్కార్​ లీటర్​ రూ.120 వసూల్​ చేస్తోందని   పీసీసీ చీఫ్​ మహేష్​కుమార్​గౌడ్​ ధ్వజమెత్తారు.