పాఠ్యాంశంలో .. రాజ్యాంగ స్ఫూర్తిని చెరిపేస్తే ఎలా? రాజ్యాంగ పీఠిక రాజ్యాంగానికి ఆత్మ

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య రాజ్యాంగాల్లో ఒకటి. రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శాలే భారత ప్రజాస్వామ్యానికి పునాదులు. అందుకే రాజ్యాంగ పీఠికను రాజ్యాంగ ఆత్మగా అభివర్ణిస్తారు