పండగ వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి స్పెషల్ ట్రైన్లు, వివరాలివే..

సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అనకాపల్లి - చర్లపల్లి మధ్య మూడు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నెల 18, 19 తేదీల్లో నడిచే ఈ రైళ్లు విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు త్వరగా టిక్కెట్లను రిజర్వ్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.