పడవలో నుంచి రెస్టారెంట్‎పై కాల్పులు.. అక్కడికక్కడే ముగ్గురు మృతి.. నలుగురికి గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. శనివారం (సెప్టెంబర్ 27) రాత్రి నార్త్ కరోలినాలోని ఒక రెస్టారెంట్‌పై దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.