పాడి పరిశ్రమపై సర్కారు ఫోకస్..లింగ నిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ

పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పెయ్య దూడలు పుట్టేలా లింగ నిర్ధారణ చేసిన వీర్యాన్ని సబ్సిడీపై రైతులకు సప్లై చేస్తోంది.