పాతాళంలో దాక్కున్నా రేవంత్‌ను వదిలిపెట్టం

ఎంత మంది దేవుళ్లు ఉన్నారో అందరినీ మొక్కుకో రేవంత్‌.. మేమొచ్చాక నువ్వు పాతాళంలో దాక్కున్నా వదిలి పెట్టం’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.