పెద్ది మూవీతో చరణ్ కు నేషనల్ అవార్డ్ వస్తుంది: శివ రాజ్‌కుమార్
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జూన్ 4న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది