చేనేతకు పూర్వవైభవం తేవాలి..కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణకు సీఎం రేవంత్ సూచన

సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ సోమవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.