ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో ఆయా స్థానాల్లో పోటీకి నిలిపేందుకు గెలుపు గుర్రాల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టిపెట్టాయి. అంగబలం, ఆర్థిక బలాన్ని పరిగణలోనికి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు.