పెంపుడు కుక్క కరిస్తే యజమానిపై కేసు.. జరిమానా, జైలుశిక్ష కూడా: సర్కారు సంచలన నిర్ణయం

పెంపుడు కుక్కల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే యజమానులకు డెహ్రాడూన్ మున్సిపల్ కార్పొరేషన్ గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కుక్క కాటు కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో డాగ్ లైసెన్సింగ్ బైలాస్-2025 పేరుతో అత్యంత కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం.. మీ పెంపుడు కుక్క పొరపాటున ఎవరినైనా కరిచినా యజమానిపై నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అలాగే మరిన్ని నిబంధనలను కూడా పెట్టారు. వాటిలోని దేనిని అతిక్రమించినా భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.