ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం..ఎన్ఎంఎన్ఎఫ్ కింద జగిత్యాల జిల్లాలో 2500 ఎకరాలు గుర్తింపు

రైతుల రసాయనిక వ్యవసాయం నుంచి ప్రకృతి సేద్యం వైపు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్(ఎన్‌‌‌‌‌‌‌‌ఎంఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌) పథకం ద్వారా జగిత్యాల జిల్లాలో తొలి విడతగా 2,500 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.