పరీక్షకు ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్ లీక్.. మహారాష్ట్ర టెట్ వాయిదా.

మహారాష్ట్రలో 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష'(TET) ప్రశ్నాపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీక్ కావడం కలకలం రేపింది. దీంతో రేపటి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.