ప్రజా సమస్యలు పరిష్కరించాలి : మంత్రి శ్రీహరి

ప్రజా సమస్యలను పరిష్కరించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం మక్తల్​పట్టణంలోని వార్డుల్లో మంత్రి బైక్​పై తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.