పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన బీఆర్ఎస్.. దానం, బండ్లకు నోటీసులు

పార్టీ ఫిరాయింపుల కేసు మళ్లీ కోర్టుకు ఎక్కింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. వీటికి కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతోపాటు స్పీకర్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది.