ప్రతి గుడిసెకు పట్టా.. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి

రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇళ్లు, గుడిసెవాసులందరికీ ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.