ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కోదాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నానని కోదాడ ఎమ్మెల్యే నలమాల పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం మోతె మండలం అన్నారిగుడెం నుంచి కరక్కయలగూడెం వరకు రూ. 3.30 కోట్లతో ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.