ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు : మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.