ప్రతీ మద్యం బాటిల్‌కు ప్రత్యేక నెంబర్.. ఏపీలో పెరిగిన లిక్కర్ సేల్స్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ మద్యం బాటిల్‌కు ప్రత్యేక నెంబర్ కేటాయించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.