ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా.. రూ. కోటి నుంచి రూ. 1.5 కోట్ల వరకూ కవరేజీ..

హైదరాబాద్, వెలుగు:ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ బీమా రక్షణను కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు పెన్షనర్లందరికీ వర్తింపజేయనుంది.