ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

ఎస్సీ, ఎస్టీల మాదిరి గానే ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకూ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.