ప్రేమ పెండ్లి.. అబ్బాయి ఇంటికి నిప్పు.. మంచిర్యాల జిల్లాలో ఘటన
కులాంతర వివాహం చేసుకోవడంతో అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామంలో కలకలం రేపింది. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం..