ప్రయాణికులకు షాక్ - హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు..! ఎంతంటే..?

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లో బస్సు ఛార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సహా ఈ-బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 పెంచనున్నారు. నాలుగో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. అక్టోబర్ 6 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయి.