పార్లమెంట్‌లోకి స్మార్ట్ డివైజెస్ తీసుకురావొద్దు: ఎంపీలకు లోక్ సభ సెక్రటేరియట్ హెచ్చరిక

ఎంపీలకు కొత్త రూల్స్ పెట్టింది లోక్ సభ సెక్రటేరియట్. ఇకపై ఎంపీలు స్మార్ట్ స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాలు, వాచెస్ వంటి డివైజులు పార్లమెంటులోగానీ, పార్లమెంటు ప్రాంగణంలోగానీ ఎటువంటి స్మార్ట్ డివైజస్ ఉపయోగించకూడదని లోక్ సభ సెక్రటేరియల్ స్పష్టం చేసింది.