మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. చత్తీస్గఢ్ అడవుల్లోని కొండలు, వాగులు పొంగడంతో జలపాతానికి భారీగా వరద నీరు వస్తోంది. వరద ఉధృతికి జలపాతం సమీపంలోని వ్యూ పాయింట్, స్విమ్మింగ్ పూల్ మునిగిపోయాయి.