పరిస్థితులకు అనుగుణంగా పంట సాగు చేయాలి..‘రైతు నేస్తం’లో రైతులకు మంత్రి తుమ్మల సూచన

ఎల్‌‌‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.