పోలింగ్ విధులు సమర్థంగా నిర్వహించాలి : కలెక్టర్అనుదీప్దురిశెట్టి

మున్సిపల్ పోలింగ్విధులు సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్అనుదీప్దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దతండాలోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్సామగ్రి పంపిణీపై సూచనలు చేశారు.

సొంతగడ్డపై ఆసియా షూటింగ్ చాంపియన్షిప్