పిల్లల చేతికి తాళాలు ఇస్తున్నారా..? అయితే, మీరు జైలుకెళ్లడం ఖాయం.. ఇంకా బండి ఊసే ఉండదు..

తెలంగాణలో మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై రవాణా శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లలు వాహనం నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై కేసులు నమోదు కావడంతో పాటు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. అంతేకాదు, వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు మైనర్‌కు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయరు.