పోలవరం–నల్లమలసాగర్‌‌‌‌ ప్రాజెక్టు బచావత్ అవార్డుకు విరుద్ధం

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం –నల్లమలసాగర్​ లిఫ్ట్​ ప్రాజెక్ట్​ (పీఎన్‌‌ఎల్‌‌పీ).. గోదావరి ట్రిబ్యునల్ (బచావత్​)​ అవార్డు (కేటాయింపుల)కు విరుద్ధమని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.